Thursday, May 7, 2026

జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

ఏ2టీవీన్యూస్, ఏప్రిల్ 5, నర్సాపూర్ ప్రతినిధి (రామ్ చందర్)

డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు శాఖమూరి యాదగిరి జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలు మరువలేనివని, ముందు తారాలకు ఎంతో ఆదర్శమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తొంట అశోక్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular