ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 5 నర్సాపూర్ నియోజకవర్గం ప్రతినిధి (పద్మ బిక్షపతి)
మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన రంగంపేటలో స్థానిక బస్టాండ్ మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారి ప్రక్కన స్థానిక నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు ఉప సర్పంచ్ చెట్ల సురేష్ అధ్యక్షతన కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గోపి గారి సత్య గౌడ్, అరిగే విజయ్ కుమార్, కోరంపల్లి బక్కప్ప, ఉషికే మల్లేశం, గోకరి నరసింహ గౌడ్ , గుండెల ఆంజనేయులు, రవీందర్ గౌడ్, మహేష్ గౌడ్, గామని గంగారంలు, గామని కృష్ణ, బెస్త నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

