Thursday, May 7, 2026

ఘనంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 5 నర్సాపూర్ ప్రతినిధి (రామ్ చందర్)

నర్సాపూర్ ఎమ్మెల్యే సునిత లక్ష్మారెడ్డి జన్మదినోత్సవాన్ని స్థానిక నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకరిమెట్లు శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలునిర్వహించి ఆమెకు ఆయురారోగ్యాలు, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు. అనంతరం నర్సాపూర్ లోని క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి, ప్రభుత్వ ఆసుపత్రిలో మరియు వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు పండ్లు పంచడం జరిగింది. ఈకార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular