Thursday, May 7, 2026

ముట్రాజ్ పల్లి లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు సర్పంచ్ సాలె పద్మ వెంకటేశం

ఏ2టీవీ న్యూస్ ,ఏప్రిల్ 15, నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని ముట్రాజ్ పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ సాలె పద్మ వెంకటేశం అధ్యక్షతన ఘనంగా బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అంబేద్కర్ చెప్పినప్పుడు దానికి పూలను వేసి కొబ్బరికాయ కొట్టి అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం అంబేద్కర్ అమర్ అయాన్ తో నినాదాలు చేశారు. సర్పంచ్ సాలె పద్మ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గొప్ప మహనీయుడని ఆయన బాటలో యువత నడిచి భావితరాలకు పునాదిగా నిలవాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు యువకులు ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular