ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 20, నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)
మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ని చెప్పి పేట గ్రామం సామాగ్ ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం నరసాపురం ఎమ్మెల్యే లాంచ్ అన్నంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతు పరస్పర సహకార సమాఖ్య సంఘం చైర్మన్ వెంకట్ రెడ్డి, తాసిల్దార్ శ్రీనివాస్ చారి ఎంపీడీవో ఉన్నిసా బేగం ,సర్పంచ్ పుర్ర కాంతమ్మ ప్రభాకర్, మండల పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్, మండల యువత అధ్యక్షులు కోలాపూర్ సంతోష్ రావు, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, జిల్లా రేషన్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు ప్రభాకర్ గుప్తా,నాయకులు కరెంటురాజా గౌడ్, నరేందర్ రెడ్డి పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

