Thursday, May 7, 2026

ఎస్సీ ఎస్టీ వసతి గృహాలను పరిశీలించిన ఎంపీడీవో దామోదర్

చిన్నశంకరంపేటలో ప్రజా పాల న ప్రగతి పాలన సంక్షేమంలో భాగంగా ఎస్సీ ఎస్టీ వసతి గృహాలను కనిపిస్తున్న ఎంపీడీవో దామోదర్

ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 21, చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)

చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా మొదటి రోజు సంక్షేమ వారంలో భాగంగా గిరిజన వసతి గృహాన్ని, ఎస్సీ వసతి గృహాన్ని సోమవారం సందర్శించి హాస్టల్లో ఉన్న శానిటేషన్ వర్క్, టాయిలెట్స్, వంట గదులను, విద్యార్థులు ఉండే గదులను ఎంపీడీవో దామోదర్ పరిశీలించారు. విద్యార్థులకు మేనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? వచ్చే సంవత్సరం వసతి గృహంలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని వార్డేన్లకు సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని చెట్లను విరిగా నాటాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular