ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 21, చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)
రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయి ఇద్దరు చిన్న పిల్లల ను పోషించడంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి కామారం తండా సర్పంచ్ హలావత్ మోహన్ నాయక్, పంచాయతీ సెక్రెటరీ నాంపల్లి పాలకవర్గ సభ్యులు తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోహన్ నాయక్ తో పాటు సెక్రటరీ స్వర్ణలత ఉప సర్పంచ్ విజయ పాలకవర్గ సభ్యులు మోహన్, చందర్, సుభాష్, శాంతి, సోనియా సుశీల, వినోద్ వారి కుటుంబా సభ్యులు పాల్గొన్నారు.

