ఏ2డిజిటల్ న్యూస్, ఏప్రిల్ 28, నర్సాపూర్ నియోజకవర్గ సీనియర్ ప్రతినిధి (బుచ్చన్న)

నర్సాపూర్ నియోజకవర్గం లచ్చిరెడ్డిగూడెం, గోమారం, చండీ, కుకునూరు, జీ. పోచమ్మ తండా గ్రామాలలో సోమారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలకు హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.గోమారం గ్రామంలో గోమారం, బిజిలిపూర్, సికింద్రాపూర్ గ్రామాలకు చెందిన గర్భిణీ స్త్రీలకు ప్రోటీన్ కిట్లను అందజేశారు.రత్నాపూర్, అహ్మెద్ నగర్ గ్రామాల్లో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

