ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 28,చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బాలల రక్షణ బాల్య వివాహాల నిర్వహణ మాలగదవ్యాల నిర్మూలన పై మంగళవారం మండల సముదాయం ముందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడపిల్లలతో మానవహారం ఏర్పాటు చేసి సమాజంలో వాలి వివాహాలను అరికట్టాలని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దామోదర్ అంగన్వాడి సూపర్వైజర్ అంజమ్మ అంగన్వాడి టీచర్లు ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

