దివ్యాంగుల భవిత కేంద్రాన్ని పరిశీలించిన —స్పెషల్ ఆఫీసర్ వెంకటయ్య
ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 29,చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)
చిన్నశంకరంపేట మండల కేంద్రంలో నీ ప్రాథమిక పాఠశాలలో ఉన్న దివ్యాంగుల భవిత కేంద్రాన్ని మండల స్పెషల్ ఆఫీసర్ వెంకటయ్య బుధవారంసందర్శించారు. భవిత కేంద్రంలోని దివ్యాంగుల సంఖ్య, ఈ కేంద్రాలకు వస్తున్న తీరు, బోధనతోపాటు ఫిజియోథెరపీ వంటి కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతున్నాయనని బోధకురాలు రత్నకు అడిగి తెలుసుకున్నారు. వారికి కనీసం అవసరాలు ఉన్నాయా! ఇక్కడి వసతులు ఏమిటి? అని తెలుసుకున్నారు. వేసవికాలం దుశ్య విద్యార్థులను బయటకి తీగనీయ వద్దని తెలిపారు. దివ్యాంగులకు భరోసా కింద వారికి కావలసిన సమస్యలు పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. వీరితో పాటు ఎంపీడీవో దామోదర్, ఉన్నారు.

