Wednesday, May 6, 2026

బాల్యవివాహాల నిర్మూలనకు చందంపేట గ్రామసభ తీర్మానం

ఏ2డిజిటల్ న్యూస్ మే 1,చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)

బాల్యవివాహాలు పూర్తిగా అరికడతామని చిన్న శంకరంపేట మండలం చందంపేట సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించి పలకవర్గం గ్రామస్తుల ఆధ్వర్యంలో బాల్య వివాహ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని ఏకగ్రీవ నిర్మాణం చేశారు. సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మా గ్రామంలో మహిళలకు పురుషులకు వివాహం 18 సంవత్సరాలు మరియు 21 సంవత్సరం లోపు వారికి ఎట్టి పరిస్థితుల్లో వివాహాలు జరగనివ్వమని ఆయన ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నర్సింలు వార్డు సభ్యులు అంగన్వాడి టీచర్లు ఆశ వర్కర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular