Wednesday, May 6, 2026

ఆత్మ నిర్భయ పంచాయతీ శిక్షణ శిబిరం –పంచాయతీ ప్రిన్సిపాల్ సెక్రటరీ మీనా కుమారి

ఏ2డిజిటల్ న్యూస్, మే 3,చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భయ పంచాయితీ శిక్షణ శిబిరంలో సెక్రెటరీ మీనా కుమారి పాల్గొని మాట్లాడుతూ సాధారణ నిధులతో గ్రామాలు తీర్చిదిద్దాలని పంచాయతీ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సెక్రెటరీ మీనకుమారి సర్పంచ్లకు సూచించారు. హైదరాబాదులోని రాజేందర్ నగర్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భయ పంచాయతీ శిక్షణ చిన్న శంకరంపేట సర్పంచ్ కంచర్ల చంద్రశేఖర్ చందంపేట సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు లాస్య స్థాయిలో 60 మంది సర్పంచులకు నిర్భయ పంచాయతీ కార్యక్రమంలో అవకాశం కల్పించినట్లు అందులో నుండి మెదక్ జిల్లా సంబంధించి ఏడు గ్రామపంచాయతీ సర్పంచ్లకు మాత్రమే ఆహ్వానందిందని తెలిపారు సాధన నిధులతో గ్రామాల అభివృద్ధి లో మరిన్ని డబ్బులు వచ్చే విధంగా వ్యాపారాలు తయారు చేసుకొని అభివృద్ధిని ముందంజలో నడపాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ప్రదీప్ పద్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular