Wednesday, May 6, 2026

షార్ట్ సర్క్యూట్ తో పురిగుడిసె దగ్ధం

-ఐదు లక్షల నష్టం

ఏ2డిజిటల్ న్యూస్, మే 3,చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

ప్రమాదవశాస్తు షార్ట్ సర్క్యులేట్ తో పురి గుడిసె సోమవారం పూర్తి దగ్ధమైన సంఘటన మండలంలోనిమల్లుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుటింబుకుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఇదే గ్రామానికి చెందిన అరికెల నాగమణి- రమేష్ నివాస పురిగుడిసె షార్ట్ సర్క్యూట్ పూర్తిగా దగ్ధం అయింది. రెండు క్వింటాళ్లబియ్యం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బట్టలు, తులంనర బంగారం,వెండి, లక్ష రూపాయల నగదు కాలిపోయాయి నిరాశలయ్యారు. ప్రభుత్వం బాధితులను ఆదుకొని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని గ్రామ సర్పంచ్ ఇమ్మడి నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెవెన్యూ కార్యాలయంలో బాధితురాలు ఫిర్యాదు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular