ఏ2డిజిటల్ న్యూస్, మే 3, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)
మెదక్ జిల్లాకొల్చారం మండలం పైతర గ్రామంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణం మరియు నూతన కళ్యాణ మండపం ప్రారంభోత్సవంలో అతిధులుగా పాల్గొన్న మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, జిల్లా కాంగ్రేస్ పార్టీ కార్యదర్శి పుల్లబోయిన దుర్గేష్ ముదిరాజ్. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి డివిజన్ బ్లాక్ కాంగ్రేస్ మాజీ అధ్యక్షుడు యెల్లుగారి శ్రీనివాస్ రెడ్డి, కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పైతర గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

