ఏ2డిజిటల్ న్యూస్, మే 4, చిన్న శంకరంపేట (కమ్మరి దేవరాజు)
అంబేద్కర్ జాతీయ అవార్డుకు ఎంపికైన చిన్న శంకరంపేట మండలంలోని కొలుపల్లికి చెందిన తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు రామ్ చరణ్ కు సర్పంచ్ల పోదాం జిల్లా అధ్యక్షుడు ఆవుల గోపాల్ రెడ్డి సత్కరించారు. మండల కేంద్రంలో సర్పంచుల పొలం మండల అధ్యక్షుడు మోహన్ నాయక్ తో కలిసి ఆయన సేవలను కొనియాడారు. జూన్ 15 అవార్డు అందు కుంటున్న 0దుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కర్నే సాయిలు ఉదయ్ కుమార్ ఉన్నారు.

