Wednesday, May 6, 2026

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం.. సిపిఎం జిల్లా కమిటీ

ఏ2డిజిటల్ న్యూస్, మే 4, సీనియర్ జర్నలిస్ట్ (బుచ్చన్న)

వడ్ల కొనుగోళ్లు కేంద్రాలలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం సోమవారం మెదక్ మండలం చిట్యాల జనకంపలి గ్రామాల లో కొనుగోలు కేంద్రాలను సీపీఎం జిల్లా కమిటీ సందర్శిచింది ఈసందర్బంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కె. నర్సమ్మ మాట్లాడుతూ జిల్లాలో కొనుగోలు కేంద్రలలో రైతులు ఇబందులకు గురౌతున్నారు వడ్లు కంటా అయిన తరువాత సంచులు కళ్లల్లో ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు లారీలు రకపోవం మూలంగా కంటా అయిన వడ్లు కళ్లలోనే ఉంటున్నాయని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు వడ్ల కొనుగోలు సౌకర్యాలు కలిపించడంలో ప్రభుత్వ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు రైతులకు తపర్లు టెంటు మంచినీళ్లు ఓ ఆర్ ఎస్ (ors) ప్యాకెట్లు వడదెబ్బ మాత్రలు లాంటి సౌకర్యాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తంచేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె. మల్లేశం జిల్లా కమిటీ సభ్యులు జె సంతోష్ సీహెచ్ అజాయ్ మధు లక్సీమితదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular