Wednesday, May 6, 2026

అంబేద్కర్ అవార్డు గ్రహీతను సన్మానించిన ఎస్సై శివానందం

ఏ2డిజిటల్ న్యూస్, మే 5, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)

అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు మూత్తిగల రామచంద్రంకు అంబేద్కర్ అవార్డుకు ఎంపిక కావడంతో ఆయనను స్థానిక ఎస్సై శివానందం మంగళవారం పోలీస్ స్టేషన్లో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి బందెల సాయిలు, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు రామచంద్రం, అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బిక్షపతి, అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కర్రె సత్తయ్య, మెదక్ అసెంబ్లీ ఇంచార్జి కర్నే సాయిలు, అంబేద్కర్ సంఘం జిల్లా కార్యదర్శి బందెల సుధాకర్, అంబేద్కర్ సంఘం నాయకులు జనార్ధన్, నర్సింలు,బిందెలు ప్రభాకర్,వడ్ల శ్రీనివాస్,పడాల శ్యాం, వెన్నెల, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular