ఏ2డిజిటల్ న్యూస్, మే 5, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)
బాధ్యతలు స్వీకరించిన శివానందంను అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి బందెల సాయిలు, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు రామచంద్రం, అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గపతి, అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కర్రె సత్తయ్య, మెదక్ కాన్స్టెన్సీ ఇంచార్జి కర్ణ సాయిలు, అంబేద్కర్ సంఘం జిల్లా కార్యదర్శి బందెల సుధాకర్, అంబేద్కర్ సంఘం నాయకులు జనార్ధన్, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.

