ఏ2డిజిటల్ న్యూస్, మే 27,సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)
బుధవారం తుక్కాపూర్ గ్రామంలో సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు రైతులతో కలిసి కల్లాలను పరిశీలించారు రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వ మొండి వైఖరితో వడ్ల కొనుగోలు విషయంలో అవగాహన లేకపోవడం అద్దం పట్టినట్టు కనిపిస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవీందర్ బిఆర్ఎస్ నాయకులు దత్తు రావు అరే శివాజీ అజయ్ కృష్ణ శేఖర్ చంద్రయ్య భాగయ్య మల్లేశం దేవయ్య రైతులు తదితరులు పాల్గొన్నారు.

