ఏ2డిజిటల్ న్యూస్, మే 27,సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న )
బుధవారం జిల్లా పంచాయతీ రాజ్ అధికారి యాదయ్య పోతంశెట్టిపల్లి గ్రామపంచాయతీని సందర్శించి రిజిస్టర్ లను తనిఖీ చేసి వివిధ అభివృద్ధి పనులను పర్యవేక్షణ చేసి సంతోషం వ్యక్తం చేశారు, అదేవిధంగా గ్రామపంచాయతీకి తగు సూచనలు సలహాలను అందజేశారు, ఈ కార్యక్రమంలో ఎం పి ఓ సయ్యద్ మగ్దూం, గ్రామ సర్పంచ్ పాతూరి దయాకర్ గౌడ్, సెక్రటరీ అరుంధతి, వార్డు మెంబర్లు చాకలి అశోక్, జలగం సంతోష్, బుట్ట శ్రీనివాస్, సగినాల దీవెన, సగినాల యశోద, సాయినీ యాదగిరి, నాకోటి జగన్నాథం, పట్నం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

